దుర్గాపూజ పాట రాసిన మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని తాలా ప్రత్తోయ్‌ దుర్గా పూజా కమిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 'బీజ్‌ అంగన్‌' (పెరట్లో విత్తనాలు) పేరుతో ప్రత్యేక గీతాన్ని రచించారు. ఈ పాటను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఇంద్రనీల్‌ సేన్‌ ఆలపించారు. బెంగాల్ దుర్గాపూజలో నువ్వులు, ఇతర విత్తనాలతో చేసే నైవేద్యానికి ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యమంత్రి పాట రాయడం, మంత్రి ఆలపించడం గౌరవ సూచకంగా నిర్వాహకులు భావించారు.

సంబంధిత పోస్ట్