రూ.1.35 లక్షలు దాటిన బంగారం ధర.. ఇంకా ఎంత పెరగొచ్చంటే!

బంగారం ధర రోజురోజుకి పెరిగిపోతుంది. శుక్రవారం రూ.1.35 లక్షలు దాటేసింది. దీంతో ఈ పసిడి ధర మరింత పెరిగే అవకశాం ఉందని నిపుణులు చెప్తున్నారు. అమెరికా షట్‌డౌన్‌ ఎత్తివేతపై అనిశ్చితి, యూఎస్‌-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు వంటి అంశాలతో మదుపర్లు బంగారంలో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారట. దీంతో గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు భారీగా డిమాండ్‌ ఉందట. అలాగే పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ కూడా రావాడంతో బంగారం ధర రూ.1.50 లక్షలకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్