దైవ స్వరం.. సేవ జీవితానికి మొదటి అడుగు

మదర్ థెరిస్సాకు 1946లో డార్జిలింగ్‌ రైలు ప్రయాణంలో కలిగిన అనుభవం ఆమె జీవితాన్ని మార్చివేసింది. 'పేదలకు, నిస్సహాయులకు నీ జీవితాన్ని అంకితం చేయి' అని దైవ స్వరం విన్నట్లు భావించి, ఆమె సేవా జీవితం వైపు నడిచారు. 1948లో సన్యాసిని జీవితం నుంచి బయటకు వచ్చి.. కేవలం మూడు చీరలు, ఐదు రూపాయలతో కలకత్తా మురికివాడల్లో సాదాసీదా జీవితం గడుపుతూ సేవలు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్