ఉల్లికాడ‌ల‌తో సూప్ త‌యారు చేసి తాగితే.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు

ఉల్లికాడలు ఎప్పుడూ సులభంగా దొరుకుతాయి కానీ చాలామంది వాటిని పట్టించుకోరు. అయితే వీటిలో ఉన్న పోషకాలు ఆరోగ్యానికి అమృతం లాంటివి. ఉల్లికాడల జ్యూస్‌ను రోజూ 30 ఎంఎల్ తీసుకుంటే రక్తప్రసరణ మెరుగై బీపీ తగ్గుతుందని నిపుణులు తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరానికి ఈ సూప్ ఉపశమనం ఇస్తుంది. దీనిలోని ఫైబర్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. విటమిన్ C రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఉల్లికాడ‌ల‌తో సూప్ తాగితే కొవ్వు కరిగి బరువు తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్