ఆలయ ప్రవేశంలో కుల వివక్ష ఉండకూడదు: మద్రాస్ హైకోర్టు

తమిళనాడు కరూర్ జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌ అక్కడి 2 ఆలయాల్లో కుల వివక్ష నిరోధంలో విఫలం కావడం పట్ల మద్రాస్ హైకోర్టు తీవ్ర విమర్శలు చేసింది. "ఆరాధనలో సమానత్వ చర్చకు వీలు లేనిది, కుల ప్రాతిపదికన ఆలయ ప్రవేశం నిరాకరణకు ఏ వ్యక్తి లేదా సమూహం ధైర్యం చేయకుండా చట్టం దృఢంగా మాట్లాడాలి" అని వ్యాఖ్యానించింది. పండగల్లో పాల్గొనడంపై ఉన్న నిషేధం తొలగింపుపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.

సంబంధిత పోస్ట్