పెట్రోల్ బంకుల్లో ఇవి ఫ్రీ.. లేదంటే కంప్లైంట్ చేయండిలా!

పెట్రోల్ బంకుల్లో ఉచితంగా మంచినీరు, టాయిలెట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, టైర్లలో గాలి అందించడం నిబంధన. ఇంధనం నాణ్యతపై అనుమానం ఉంటే, కొలత, క్వాలిటీ చెక్ చేసే పరికరాన్ని అడిగే హక్కు కస్టమర్‌కు ఉంటుంది. చాలా బంకుల్లో ఈ సదుపాయాలు సరిగ్గా ఉండవు, గాలికి కూడా డబ్బులు అడుగుతున్నారు. ఈ సమస్య ఎదురైతే మీరు ఫిర్యాదు చేయవచ్చు. BPCL-1800224344, HPCL-18002333555, IOCL-1800233355, 8-18008919023.

సంబంధిత పోస్ట్