రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడులపై రిటర్న్స్ పొందేందుకు ఎక్కువ మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపు మొగ్గు చూపుతారు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఉన్నా, రిస్క్ లేని సంప్రదాయ పెట్టబడి పథకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టే వాళ్లున్నారు. ప్రతి నెలా పెట్టిన పెట్టుబడికి వడ్డీ రూపంలో ఎంతో కొంత ఖాతాలో జమ అవుతూనే ఉంటుంది. ఇలా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ అందించే 5 బ్యాంకుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.