కంది పంటలో చీడపీడల నివారణకు కీలమైన పద్ధతులు ఇవే!

కంది పంటలో చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ (IPM) పద్ధతులు కీలకం. తెగుళ్లకు తట్టుకునే ICPL-8863, PRG-100 వంటి విత్తనాలు ఉపయోగించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. జొన్న, పెసర వంటి పంటలను అంతర పంటలుగా వేసి పురుగుల ఉద్ధృతి తగ్గించాలి. పక్షుల నివాసాలు ఏర్పాటు చేసి పురుగుల నియంత్రణ చేయాలి. వేప గింజల కషాయం, వేపనూనె ద్రావణం వంటి సహజ పద్ధతులు వినియోగించాలి. రసాయన మందులు అవసరమైనప్పుడు మాత్రమే చివరి దశలో వాడాలి.

సంబంధిత పోస్ట్