గణపతి పూజ సమయంలో పఠించాల్సిన మంత్రాలు ఇవే

వినాయకుడికి పూజ చేసే సమయంలో కొన్ని మంత్రాలు చదివితే చాలా మంచిది. ఈ మంత్రాలను పఠించడం వల్ల తలపెట్టిన పనుల్లో విజయం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 
1. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా.
2. ఓం గం గణపతియే నమ:
3. ఓం ఏకదంతాయ విద్మహే, వక్ర తుండా ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్.
4. ఓం విఘ్ననాశాయ నమ:
5. ఓం గజకర్ణకాయ నమ:

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్