ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గింజ‌లు ఇవే

తినేందుకు మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. అయితే నట్స్(గింజలు) తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. వాల్ నట్స్ తింటే మెదడు పనితీరు మెరుగుపడి యాక్టివ్ గా మారుతుందని అంటున్నారు. పిస్తా తింటే జుట్టు వేగంగా పెరుగుతుందని, బ్రెజిల్ నట్స్ తింటే థైరాయిడ్ పనితీరు మెరుగవుతుందని తెలిపారు. బాదం తింటే చర్మం యవ్వనంగా కనిపించి వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయట. పీకన్ నట్స్, జీడిపప్పు వల్ల కూడా ఉపయోగాలున్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్