నేటి అర్ధరాత్రి నుంచి వస్తువుల ధరలపై నూతన పన్ను రేటు అమలు కానుంది. దీంతో పాలు, నెయ్యి, పన్నీర్, చీజ్, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, ఫ్రూట్ జ్యూస్ ధరలు తగ్గనున్నాయి. సబ్బులు, షాంపూ, టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్, ఫేస్ పౌడర్, హెయిర్ ఆయిల్, టాల్కం పౌడర్. ఏసీలు, డిష్‌వాషర్లు, టీవీలు (LCD/LED), రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లపై 5-10వేల వరకు ధరలు తగ్గనున్నాయి.