బంగారం ధరల హెచ్చుతగ్గులకు కారణాలు ఇవే!

మనదేశంలో బంగారం ఆర్థిక భరోసాగా భావిస్తారు. తాజాగా బంగారం ధరలు ఆల్‌టైం హయ్యెస్ట్ చేరాయి. కరెన్సీ మార్పులు, ప్రపంచ ఆర్థిక అస్థిరత, యుద్ధాలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఉత్పత్తి వ్యయం వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. రూపాయి బలహీనపడినప్పుడు దిగుమతి ఖర్చు పెరిగి ధరలు పెరుగుతాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ లో డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. ఉత్పత్తి వ్యయం పెరిగినా ధరలు పెరుగుతాయి.

సంబంధిత పోస్ట్