చంద్రగ్రహణం రోజు చేయకూడని పనులు ఇవే!

ఈ ఏడాది రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖు పౌర్ణమి రోజున సంభవించనుంది. అయితే గ్రహణం సమయంలో కొన్ని పనులను అసలు చేయకూడదని పురోహితులు చెబుతున్నారు. గ్రహణం సమయంలో పూజలు చేయవద్దు, ఇంట్లో పూజ గదిని కూడా మూసివేయాలి. ఆర్థిక లేదా భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంకా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. గ్రహణం ముగిసిన తర్వాత.. అన్ని వస్తువులపై గంగా జలంతో ఇళ్లంతా శుద్ధి చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్