వెళ్లొస్తానన్నారు.. ఇక రాకుండా వెళ్లిపోయారు ( వీడియో)

ఉదయం 8 గంటలకు టిఫిన్ బాక్స్ పెట్టుకొని వెళ్లొస్తానమ్మా అని చెప్పారు ఒకరు. ఇంకొకరు తన బిడ్డకు బాయ్ చెప్పి బాగా చదువుకో అని చెప్పారు. నిండు గర్భిణి అయిన భార్య డ్యూటీకి వెళ్తుంటే జాగ్రత్త.. టైంకి తిను. ఎక్కువ రిస్క్ తీసుకోకని చెప్పారు భర్త. అదే వారికి చివరి మాటలవుతాయని ఎవరూ ఊహించలేదు. వారు వెళ్లి గంట అయ్యిందో లేదో ఇంతలో ఊహించని వార్త వారి జీవితాలను కకావికలం చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్