ఎక్కువ రోజులు ఈ ప్రభుత్వం నిలబడదు: కేటీఆర్

TG: 'హిట్లర్ కూడా నశించడం చూశాం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి వరకు ఉంటుందో కూడా చూస్తాం' అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడితే, ఎక్కువ రోజులు ఈ ప్రభుత్వం నిలబడదని అన్నారు.

సంబంధిత పోస్ట్