పోలీసులు రోడ్డెక్కడం చరిత్రలో ఇదే మొదటిసారి: సబితా

న్యాయం కావాలని పోలీసులు రోడ్డెక్కడం చరిత్రలో ఇదే మొదటిసారి అని BRS నేత సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్డు మీదకు రావడానికి సీఎం రేవంత్‌ రెడ్డే కారణమని ఆరోపించారు. 'ప్రజా పాలన అంటే.. ఇదేనా రేవంత్‌రెడ్డి? హోంమంత్రి లేకపోతే పోలీసుల బాధ ఎవరికి చెప్పుకుంటారు. కానిస్టేబుళ్లు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. డీజీపీ జోక్యం చేసుకుని పరిష్కరించాలి' అని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్