ఈ ఏడాది భారీ వర్షాలు కురవడానికి కారణమిదే

ఈ ఏడాది భారతదేశంలో రుతుపవనాల తీరు తీవ్రంగా మారింది. పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లో సాధారణం కంటే వెయ్యి శాతం ఎక్కువ వర్షాలు కురవగా, వాయువ్య రాష్ట్రాల్లో వర్షపాతం 180% పెరిగింది. దక్షిణ భారతదేశంలోనూ సగటు కంటే 73% ఎక్కువ వర్షాలు నమోదయ్యాయి. దీనివల్ల దేశంలోని అనేక ప్రాంతాలు వరదలతో అల్లకల్లోలమయ్యాయి. పంజాబ్‌లో 1988 తర్వాత ఇంతటి భారీ వరదలు కనిపించడం ఇదే మొదటిసారి. పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.

సంబంధిత పోస్ట్