స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో వచ్చేవారం వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 18 (శనివారం), 19 (ఆదివారం) తో పాటు, 20 (సోమవారం) దీపావళి సెలవు కావడంతో స్కూళ్లకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సెలవులు ఉంటాయి. ఈ క్రమంలో మరోసారి విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ప్లాన్స్ చేసుకుంటున్నారు. దీపావళిని సొంతూళ్లలో ఎంజాయ్ చేసుకునేందుకు ఇప్పటి నుంచే టికెట్ కొనుగోళ్లు చేసుకుంటున్నారు .

సంబంధిత పోస్ట్