బస్సు ప్రమాదంలో ముగ్గురు కూతుర్లు మృతి.. బోరున ఏడుస్తున్న తండ్రి (వీడియో)

TG: చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యువతుల తండ్రి ఆవేదన హృదయాన్ని కలచివేసింది. "ముగ్గురిలో ఒక్కరు అయినా బ్రతికుంటే బాగుండేది" అంటూ కన్నీటి పర్యంతమై విలపించారు. తాండూరుకు చెందిన ఆ తండ్రి, తన ముగ్గురు కుమార్తెలను కోల్పోయిన బాధను తట్టుకోలేక సంఘటనా స్థలంలోనే వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.

సంబంధిత పోస్ట్