టికెట్ల పంచాయతీ.. సీఎం నితీశ్ ఇంటి వద్ద పెంచిన భద్రత

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముగింపు దగ్గరపడుతుండడంతో రాజకీయ వేడి పెరిగింది. టికెట్ల పంచాయతీ షురూ అయ్యింది. పార్టీ టికెట్ల కోసం పలువురు నేతలు సీఎం నితీశ్ కుమార్ నివాసం వద్ద ధర్నాకు దిగారు. ఈ తరుణంలో రాజధాని నగరం పట్నాలోని సీఎం నివాసం వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. కాగా, అసెంబ్లీకి నవంబర్ 6, 11న ఎన్నికలు, 14న కౌంటింగ్ జరగనుంది. ఈ సీట్లు షేరింగ్ ఎలా జరుగుతుందో అని ఓటర్లు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్