నేడే సంపూర్ణ చంద్ర గ్రహణం

ఇవాళ సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. రాత్రి 9.58 గంటలకు గ్రహణం ప్రారంభమైంది. రాత్రి 11 నుంచి ఆదివారం అర్ధరాత్రి 12.22 గంటల వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. సోమవారం తెల్లవారుజామున 2.25 గంటలకు గ్రహణం ముగుస్తుంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఆఫ్రికా, న్యూజిలాండ్, యూరప్ దేశాల్లోనూ చంద్ర గ్రహణం కనిపిస్తుంది. గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కొన్ని గంటలపాటు మూసివేయనున్నారు.

సంబంధిత పోస్ట్