ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు (01-07-2025)

👉త్వరలో నిరుద్యోగ భృతి: సీఎం చంద్రబాబు
👉 క్షుద్రపూజల తరహాలో KCR ఆలోచనలు: CM రేవంత్
👉పాశమైలారం ఘటనలో 36 మంది మృతి
👉పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదు
👉ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తా: జగన్
👉డా. బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
👉వంశీ, నందిగం సురేశ్, కృష్ణంరాజులకు బెయిల్
👉కొత్త సమగ్ర క్రీడావిధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

సంబంధిత పోస్ట్