రేపే సూర్యగ్రహణం

2025లో చివరి సూర్యగ్రహణం రేపు (SEP 21)  ఏర్పడనుంది. దక్షిణార్ధగోళంలోని పలు ప్రాంతాల్లో మాత్రమే కనిపించనుంది. యూనివర్సల్ టైమ్ ప్రకారం రాత్రి 7.43 గంటలకు వరకు గ్రహణం గరిష్ఠ స్థాయికి చేరుతుంది. ఈ గ్రహణం న్యూజిలాండ్, తూర్పు ఆస్ట్రేలియా, దక్షిణ పసిఫిక్ దీవులు, అంటార్కిటికా వంటి ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించనుంది. కాగా ఇటీవల సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్