ఏపీలో విషాదం.. ముగ్గురు మృతి

AP: శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెళియాపుట్టి మండలంలోని రాజ యోగి క్వారీలో బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్