ఓటీపీ ఆలస్యాలపై క్లారిటీ ఇచ్చిన ట్రాయ్

డిసెంబర్ 1 నుంచి OTP సేవలు ఆలస్యమవుతాయంటూ వస్తున్న వార్తలపై TRAI స్పష్టతనిచ్చింది. మెసేజ్ డెలివరీలో ఎలాంటి ఆలస్యం ఉండదని చెప్పింది. స్పామ్ కాల్స్, సందేశాలకు చెక్ పెట్టేందుకు కొద్ది రోజులుగా ట్రాయ్ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా SMSలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు టెలికాం కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం డిసెంబర్ 1 ప్రతి సందేశం మూలాల్ని కంపెనీలు గుర్తించాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్