ఐరాసలో నాకు అవమానం జరిగింది: ట్రంప్‌

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వరుస సాంకేతిక లోపాలు ఎదురయ్యాయి. జనరల్ అసెంబ్లీలో ప్రసంగించే క్రమంలో ఎస్కలేటర్ ఆగిపోవడం, టెలిప్రాంప్టర్ పనిచేయకపోవడం, దాదాపు 15 నిమిషాల తర్వాత అది పనిచేయడం వంటి మూడు దురదృష్టకర ఘటనలు జరిగాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఘటనలను ఉద్దేశపూర్వక విధ్వంసక చర్యలుగా భావిస్తూ, సీక్రెట్ సర్వీస్‌తో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్