టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ప్రస్తుతం వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పర్యటనలు రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అయితే కరూర్‌లో జరిగిన తొక్కిలసలాట ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.