సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 34 నుంచి 38కి పెంపు

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచే కీలక నిర్ణయానికి కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. న్యాయమూర్తుల సంఖ్య పెంపుతో సుప్రీంకోర్టు మరింత సమర్థవంతంగా పనిచేసి, బాధితులకు సత్వర న్యాయం అందుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్