కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్‌ విడుదల

కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్‌ ఉద్యోగాలు భర్తీకి ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2026 నోటిఫికేషన్‌ను UPSC విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 474 పోస్టులను భర్తీ చేయనుంది. సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్