US ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌.. సెమీస్‌లో యుకీ బాంబ్రీ ఓటమి (వీడియో)

యూఎస్ ఓపెన్‌లో భారత టెన్నిస్ ఆటగాడు యుకీ బాంబ్రీకి నిరాశ ఎదురైంది. కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ అందుకోవాలన్న అతడి కల సెమీస్‌కే పరిమితమైంది. యూఎస్ ఓపెన్ 2025 డబుల్స్‌ సెమీఫైనల్‌ పోరులో జో సలిస్‌బరీ-నీల్‌ స్కప్‌స్కీ ద్వయం చేతిలో యుకీ-మైకెల్ వీనస్ జోడీ 7-6 (2), 6-7 (5), 4-6 తేడాతో ఓటమిపాలైంది. దాదాపు 2.53 గంటలపాటు సాగిన పోరులో ప్రతి పాయింట్‌ కోసం ప్రత్యర్థులు తీవ్రంగా పోరాడారు.

సంబంధిత పోస్ట్