AP:ఎన్టీఆర్ జిల్లా, విసన్నపేటలో షాకింగ్ ఘటన జరిగిది. పోలీస్ స్టేషన్ ముందు తాతకుంట్ల తండాకు చెందిన ఒడిత్య శ్రీను తనను ప్రేమించి మోసం చేశాడని చండ్రుపట్ల గ్రామానికి చెందిన భూక్య పావని కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించింది. వీరిద్దరూ ఏడాదిగాప్రేమించుకున్నారు. అయితే సడెన్ గా శ్రీను 'నువ్వంటే నాకిష్టం లేదు' అని వాట్సాప్‌లో మెసేజ్‌లు డిలీట్ చేసి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. న్యాయం కోరుతూ ఆమె PS ముందు నిరసన తెలిపింది.