VIDEO: లవర్ వేరే పెళ్లి.. ప్రియుడు సూసైడ్

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌శహర్ జిల్లా, అనూప్‌శహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరౌరా గ్రామంలో దారుణ ఘటన జరిగింది. 22 ఏళ్ల యువకుడు తన ప్రియురాలు వేరే పెళ్లి చేసుకుందని తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో అతను గ్రామంలో ఉన్న 80 అడుగుల ఎత్తైన నీటి ట్యాంకు పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.ఘటనకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్