VIDEO: 6 గంటల పాటు కూర్చొని పని చేస్తే ఈ సమస్యలు వస్తాయి

ప్రస్తుతం ఉద్యోగాలు, చదువులు, కంప్యూటర్ ఆధారిత పనులు ఎక్కువైపోవడంతో చాలా మంది ఎక్కువసేపు కూర్చొని ఉండే పరిస్థితి వస్తోంది. ప్రత్యేకంగా రోజుకు 6 గంటలకు పైగా ఒకే పొజిషన్‌లో కూర్చుంటే శరీరానికి, మనసుకు అనేక రకాల ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. పూర్తి వివరాలు పై వీడియోలో చూద్దాం.

సంబంధిత పోస్ట్