నర్సాపూర్ రోడ్డు విస్తరణతో వాహనదారులకు ఇక్కట్లు

వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం నర్సాపూర్ గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు వర్షాల కారణంగా బురదమయంగా మారాయి. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో వాహనాలు దిగబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. గత మూడు రోజులుగా వాహనదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్