ఏకగ్రీవంగ చౌడాపూర్ గ్రామ కమిటీ ఎన్నిక

తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు పరిగి రామ్మోహన్ రెడ్డి ఆదేశంతో చౌడాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్పటి అశోక్ కుమార్ నేతృత్వంలో మంగళవారం చౌడాపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గోపాల్ అధ్యక్షుడు, రాములు ఉపాధ్యక్షుడు, దండు నరేష్ యువజన అధ్యక్షుడు కాగా, ఇతర పదవుల్లో నర్సింలు, శ్రీను, జంగయ్య, నవీన్, మణికంఠ లను ఎంపిక చేశారు.

సంబంధిత పోస్ట్