వికారాబాద్: స్నేహితులతో ఈతకు వెళ్లి బాలుడు మృతి

దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న ఏడేళ్ల శివకుమార్, వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. స్థానికులు రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్