కుల్కచర్ల: దంచి కొడుతున్న వర్షం

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల వ్యాప్తంగా వర్షం భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి ఆకాశం మొత్తం మేఘాలతో కమ్ముకుంది. వర్షాలు కురవడంతో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. దీంతో గత కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్