వికారాబాద్: సర్పన్‌పల్లి ప్రాజెక్ట్ ను సందర్శించిన CPI, CPI నేతలు

వికారాబాద్ సర్పన్‌పల్లి ప్రాజెక్టు చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న రిసార్ట్ ల పైన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ వై. గీత అన్నారు. బుధవారం సర్పన్‌పల్లి ప్రాజెక్టును వారు సందర్శించారు. నిర్లక్ష్యంతో ఇద్దరు మహిళ పర్యటకుల ప్రాణాలు బలి తీసుకున్నా రిసార్ట్ నిర్వాహకుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ రిసార్ట్ సీజ్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్