ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరానికి అరుదైన ఘనత లభించింది. NARI 2025 సర్వేలో దేశవ్యాప్తంగా 31 నగరాల్లో 12,770 మంది మహిళల అభిప్రాయాల ఆధారంగా విశాఖ, ముంబై, భువనేశ్వర్ మహిళల భద్రతలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాయి. షీ టీమ్స్, డ్రోన్ సర్వేలెన్స్, శక్తి యాప్, బీచ్ పెట్రోలింగ్, విద్యాసంస్థల వద్ద నిఘా, రైల్వే–బస్టాండ్‌లలో భద్రతా వలయాన్ని బలోపేతం చేయడం విశాఖ విజయానికి కారణంగా నిలిచాయి.