విటమిన్ డి లోపం.. పసుపు దంతాలకు కారణం!

ఆరోగ్యకరమైన జీవనానికి దంతాల సంరక్షణ చాలా ముఖ్యం. రోజూ బ్రష్‌ చేసినా కొందరికి దంతాలు పసుపు రంగులోకి మారే సమస్య వేధిస్తుంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో విటమిన్ డి లోపం. విటమిన్ డి లోపం వల్ల దంతాల ఎనామిల్ బలహీనపడి, లోపలి పసుపు డెంటిన్ స్పష్టంగా కనిపించడం వల్ల దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి పాలు, పెరుగు, చేపలు, పాలకూర, పుట్టగొడుగులు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్