ఆసుపత్రి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం

భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి, అక్కడి సమస్యలపై జిల్లా కలెక్టర్, హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో చర్చించారు. సమస్యల పరిష్కారానికి కోరినప్పటికీ, వారం రోజులు గడిచినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో, గ్రీవెన్స్ సెల్‌లో వినతిపత్రం సమర్పించి, ఆసుపత్రి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్