పాఠశాలల సమీపంలో ఉన్న వైన్స్, బెల్ట్ షాపులను తొలగించాలి

చిట్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల సమీపంలో ఉన్న వైన్స్, బెల్ట్ షాపులను తొలగించాలని ఎమ్మార్వో ఇమామ్ బాబా షేక్ కు VCK యూత్ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల అనిల్ కుమార్, DYFI భూపాలపల్లి జిల్లా కార్యదర్శి భూక్యా నవీన్ వినతి పత్రం అందించారు. ఈ షాపుల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మార్వోకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్