డోర్నకల్: నీటి లో జారీ పడి మహిళ మృతి

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ శివారు సత్యతండాలో గురువారం రోషమ్మ అనే మహిళ వర్షపు నీటిలో పడి మృతి చెందారు. రేకులతో నిర్మించుకున్న ఇంట్లోకి వర్షపు నీరు చేరడంతో బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె జారిపడి నీటిలో కొట్టుకుపోయి మరణించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్