కురవి: రైతులకు తక్షణమే వష్టరిహారం అందిచాలి

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న, ఇసుక మేటలు వేసిన పంటలను డిఎస్ఎప్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ సోమవారం పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం జాప్యం చేయకుండా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, తక్షణమే పరిహారం చెల్లించాలని డాక్టర్ వివేక్ డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్