మరిపెడ: కలెక్టర్ రావాలి సమస్య పరిష్కరించాలని రాస్తారోకో

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండా వాసులు గురువారం మరిపెడ-మహబూబాబాద్ హైవేపై రాస్తారోకో చేపట్టారు. గతేడాది ఆగస్టు 31న భారీ వర్షాలకు తండా మునిగిపోవడంతో, తుఫాను ప్రభావంతో ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించి తండాకు చేరువలోకి చేరింది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించాలని తండా వాసులు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్