జనగామ: లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం

జనగామ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్లెం గ్రామానికి వెళ్లే రోడ్డులో గురువారం సాయంత్రం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో, మృతదేహాన్ని జనగామ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్