కొత్తగూడ: భక్తుల నమ్మకం గుండం శివాలయం

పాకాల అడవుల్లో ప్రసిద్ధిచెందిన గుండం శివాలయంలో సోమవారం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. గుండం చెరువు ఒడ్డున 12వ శతాబ్దంలో కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగిన లింగం ఉంటుందని, ఆలయం పశ్చిమ ముఖంగా ఉంటుందని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్