కొత్తగూడ: భారీ వర్షాలకు నేల వాలిన మొక్కజొన్న

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రామన్నగూడం గ్రామపంచాయతీ పరిధిలోని మంచనపల్లి శివారులో శనివారం సుమారు 50 ఎకరాల మొక్కజొన్న పంట నేలకూలింది. గ్రామానికి చెందిన ఆరుగురు రైతుల పంటకు ఈ నష్టం జరిగినట్లు రైతు భుక్యరాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్