మహబుబాబాద్: పాత శిలాఫలకాలకు, పాత పనులకు రంగులేసి సంబరాలా..?

మహబూబాబాద్ లోని తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రికి, ఐదుగురు మంత్రులకు సిగ్గనిపించడం లేదా..? మీరు నిన్న మానుకోట మండలానికి ప్రకటించిన 100 కోట్లలో కేసిఆర్, కేటీఆర్ ఇచ్చినవి, అప్పటి మంత్రిగా నేను, ఎమ్మెల్యే గా శంకర్ నాయక్ తెచ్చినవే 99 కోట్లు అని అన్నారు. పాత శిలపలాకాలకు, పాత పనులకు రంగులేసి కొత్తగా చేసినట్లు సంబర పడిపోవడానికి మీకు సిగ్గనిపించడం లేదా‌‌ అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్