మహబూబాబాద్: కొనసాగుతున్న ఆఖిలపక్ష పార్టీల రాస్తారోకో

కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బయ్యారం, మహబూబాబాద్ లో ఆఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఇల్లెందు- మహబూబాబాద్ జాతీయ ప్రధాన రహదారిపై బయ్యారంలో రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుపై నిలిచిన వాహనాలు.. బయ్యారంలోను కొనసాగుతున్న ఆఖిలపక్ష పార్టీల రాస్తారోకో చేస్తూ
మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్